నూడుల్స్ సూప్
• కావలసినవి:
ఉడికించిన నూడుల్స్ : కప్పు, కాలీఫ్లవర్‌తురుము: అరకప్పు,
కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, క్యారెట్‌ముక్కలు: పావుకప్పు,
టొమాటోముక్కలు(చిన్నవి): పావుకప్పు, ఉల్లికాడల తురుము: 2 టేబుల్‌స్పూన్లు,
వెజిటబుల్ స్టాక్: 4 కప్పులు, నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా
• తయారుచేసే విధానం:
* బాణలిలో నూనె వేసి కాగాక కాలీఫ్లవర్, క్యారెట్, కొత్తిమీర, ఉల్లికాడల తురుము వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. విడిగా మరో గిన్నెలో వెజిటబుల్‌స్టాక్ పోసి వేయించిన కూరగాయముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరిగించాలి. తరవాత ఉడికించిన నూడుల్స్ కూడా వేసి దించాలి. తగినంత ఉప్పు వేసి చిల్లీ సాస్, చిల్లీ వినెగర్‌లతో అందించాలి.

No comments:
Post a Comment