గోంగూర మటన్ కర్రీ ::
కావల్సిన పదార్థాలు:
గోంగూర : 1 కట్ట(తరిగి పెట్టుకోవాలి)
మటన్ : 1/2 kg
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాల : 1tsp
జీలకర్ర: 1tsp
గ్రీన్ యాలకలు: 2-3
దాల్చిన చెక్క: 1
నూనె: 4tbsp
కొత్తిమీర : 2tbsp(గార్నిషింగ్ కోసం)
తయారుచేయు విధానం:
1. ముందుగా గోంగూరను నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో గోంగూర ఆకులు వేయాలి.
2. పాన్ కు మూత పెట్టి మీడియం మంట మీద 5నిముషాలు మెత్తగా ఉడికించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 4. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మటన్ ముక్కలు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు మటన్ కు ఒక కప్పు నీళ్ళు జోడించి మిక్స్ చేసి మూత పెట్టి, లిడ్ కూడా అమర్చి, 4-5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
8. మటన్ ఉడికిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పాన్ లోకి మార్చుకొని, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
9. ఇప్పుగు మాషర్ లేదా పప్పు కట్టింతో గోంగూరను మాష్ చేసుకోవాలి. లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.

No comments:
Post a Comment