మామిడి రవ్వ లడ్డూ
కావలసినవి
బొంబాయిరవ్వ: 4 కప్పులు, పచ్చికొబ్బరి తురుము: కప్పు, నెయ్యి: 2 టీస్పూన్లు, యాలకులపొడి: టీస్పూను, మామిడిపండు గుజ్జు: 2 కప్పులు, పంచదార: 4 టేబుల్స్పూన్లు, జీడిపప్పు: రుచికి సరిపడా, కిస్మిస్: రుచికి సరిపడా
• తయారుచేసే విధానం
* ముందుగా బాణలిలో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ను వేయించి ఉంచాలి. అదే నేతిలో బొంబాయిరవ్వను కూడా వేసి కమ్మని వాసన వచ్చేవరకూ వేయించిన తరవాత పచ్చికొబ్బరి తురుము కూడా వేసి వేగనివ్వాలి.
* మామిడిపండ్ల గుజ్జు పోసి కలిపి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించి దించాలి. చివరగా యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి చేతులకు నెయ్యి అద్దుకుంటూ లడ్డూల్లా చుట్టాలి. మామిడి రవ్వ లడ్డూ రెడీ.

No comments:
Post a Comment