CHICKEN 65:
INGREDIENTS:
INGREDIENTS:
1.Chicken:1/2kg
2.Salt
3.Karam:2tsps
4.Garam masala:1/2tsp
5.Pepper powder:1/2tsp
6.Aachi chicken 65 masala:1/2tsp
7.Egg:1
8.Oil:deep fry ki
9.Perugu(curd):1/4cup
10.Corn flour:2,3 table spoons
11.Nimma rasam:1tsp
12.Karivepaku
13.Pachi mirapakayalu:4
14.Kothimera
15.Food colour:pinch
16.Allam velulli paste:1tsp
METHOD:
Mundu ga chicken ni kadigi chinna mukkalu ga cut chesukoni pakkana pettukovali..eppudu oka bowl tisukoni oil,chicken mukkalu thappa migathavanni kalupukoni chicken mukkalu kuda andulo vesi oka half an hour nanabettali..
Eppudu deep fry ki oil petti kagaka chicken mukkalu anni vesi sim lo mukkalani baga vudikedaka fry chesukoni tissue paper lo oil antha poyadaka vunchukoni plate lo vesukovali..eppudu ade kagina oil lo mirapakayalu,karivepaku vainchukoni.. manam chesukunna 65meda vesukoni..onion mukkalu,nimmakaya tho garnish chesukovali.
తయారు చేయు విధానం
ముందుగా చికెన్ ని కడిగి చిన్న ముక్కలు గా కట్ చేసుకొని ప్రకన్న పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని నూనె , చికెన్ ముక్కలు తప్ప
మిగతావన్నీ కలుపుకొని చికెన్ ముక్కలు కూడా అందులో వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి.
ఇప్పుడు Deep ఫ్రీ కి నూనె పెట్టి కాగినాక చికెన్ ముక్కలు అన్ని వేసి సిం లో ముక్కలని బాగా ఉడికాక
ఫ్రీ చేసుకొని టిష్యూ పేపర్ లో నూనె అంత పోయేదాక వుంచుకొని ప్లేట్ లో వేసుకోవాలి.
ఇప్పుడు అదే కాగిన నూనె లో మిరపకాయలు కరివేపాకు వేఇంచుకొని
మనం చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ మీద వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు
నిమ్మకాయ తో గార్నిష్ చేసుకోవాలి.

No comments:
Post a Comment