DISCLAIMER:

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/
INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDERANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

PLEASE ALLOW 2-3 BUSINESS DAYS FOR AN E-MAIL RESPONSE FOR REMOVING THE OBJECTIONABLE CONTENT.

THIS SITE/BLOG DATA/INFORMATION ETC, IS EXCLUSIVELY FOR ENTERTAINMENT PURPOSE ONLY

SEARCH

My Blog List

Showing posts with label Piza Recipes. Show all posts
Showing posts with label Piza Recipes. Show all posts

Friday, 8 January 2016

VEG CAPSICUM TOMATO PIZA RECIPE


AALU PIZA - BANGALA DUMPA PIZA RECIPE


కావలసిన పదార్థాలు : 
బంగాళదుంపలు-పావు కిలో, టమాటాలు-100గ్రా, ఉడికించిన మొక్కజొన్న గింజలు-పావు కప్పు, ఉల్లిపాయ-1, కాప్సికమ్‌-1, మష్రూమ్స్‌-3, పన్నీర్‌-100గ్రా, ఆలివ్స్‌-రెండు లేక మూడు, ఉప్పు-రుచికి సరిపడా. 

తయారుచేసే విధానం : 

బంగాళదుంపలను ఉడికించి తోలు తీసి చేతితో చిదిమి ఉంచుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలపాలి. గోధుమ పిండిలో టమాటా గుజ్జు, ఉప్పు వేసి కలిపి పూరీలు చేసి ఉంచుకోవాలి. వీటిని నూనెలో కాల్చకూడదు. ఒకో పూరీపైన బంగాళదుంప ముద్దను పరిచి, పైన కాప్సికమ్‌, మొక్కజొన్న , ఉల్లిపాయ, మష్రూమ్‌ ముక్కలతో అలంకరించాలి. పన్నీర్‌ను సన్నని ముక్కలుగా కోసి పైన చల్లి ఓవెన్‌లో ఉంచి 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పావు గంట బేక్‌ చేయాలి. వేడి తగ్గకముందే ఈ పొటాటో పిజ్జాలను పిల్లలకు అందించాలి.



Tuesday, 22 July 2014

SPECIAL BREAD PIZA WITH ALL VEGETABLES


CHILI BREAD HOT HOT PIZZA



బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా


కావలసిన పదార్థాలు:
బ్రెడ్ పీసులు: 6
క్యాప్సికమ్స్: 3
ఛీజ్: 100grm
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి: 2
టొమోటో కెచప్: 1/2 tsp
కారం: 1 tsp
తయారు చేయు విధానం:
1. బ్రెడ్‌ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి.
2. తరవాత దానిపైన టొమాటో కెచప్‌ పూయాలి.
3. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ ‌మీద పరచాలి.
4. తరవాత ఛీజ్‌ను కూడా సన్నగా తురిమి దాన్ని కూడా బ్రెడ్ ‌పైన పరచి, కారంపొడిని కూడా చల్లాలి.
5. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులను మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించి తీసేయాలి.
6. తరవాత వీటిమీద టొమోటో కెచప్‌ వేయాలి అంతే బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా రెడీ.
Related Posts Plugin for WordPress, Blogger...